Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోతులమయమైన కొండవెలగాడ రహదారి

Follow Udayam on Google
B. Rajesh Oct 04, 2026 11:28 AM విజయనగరంGeneral
గోతులమయమైన కొండవెలగాడ రహదారి - Udayam
నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామంలోని ప్రధాన రహదారి గోతులతో అధ్వానంగా మారింది. వర్షం కురిసినప్పుడు గోతుల్లో నీరు నిలిచిపోవడంతో వాహనదారులు రాకపోకలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...