వార్తలకు తిరిగి వెళ్లండి

కోటగిరి మండలానికి చెందిన వల్లేపల్లి శ్రీనివాసరావు మూగజీవాల కోసం 1,100 గడ్డి మోపులను పంపిణీ చేశారు. నిజామాబాద్‌లోని నాగారం గోశాలకు, బోధన్‌లోని ఏకచక్రేశ్వర గోశాలకు వాటిని అందించారు.
మూగజీవాలను ప్రేమతో సంరక్షిస్తానని శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, నజీర్, గజేందర్, విజయ్ పటేల్, సమీర్, సతీశ్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

