వార్తలకు తిరిగి వెళ్లండి

సిరికొండ తెలంగాణ ప్రభుత్వం నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గోపీయా తండా గ్రామ సర్పంచ్ భూక్యా మంజుల సంతోష్ నాయక్ లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
Comments
Loading comments...

