Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురంలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం

Follow Udayam on Google
B Ganga Aug 26, 2026 6:54 PM పార్వతీపురం మన్యంGeneral
గోపాలపురంలో ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమం - Udayam
గుమ్మలక్ష్మీపురం మండలం గోపాలపురం గ్రామంలో బుధవారం ఇంటింటికీ మన్యం పోలీస్ కార్యక్రమంలో భాగంగాపాలకొండ శక్తి టీం ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలు, ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఏవైనా సమస్యలు ఉంటే పోలీసులకు తెలియజేయాలని వారికి సూచించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, పోలీసులపై నమ్మకం పెంపొందించేలా మహిళా ASI ఝాన్సీ భాయ్, కానిస్టేబుల్ రాము ప్రకృతాంబ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...