వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం మండలంలోని గురుకుల పాఠశాలలో శనివారం బాలికలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఎస్సై సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మహిళా భద్రత, వేధింపులు, బాల్య వివాహాలు, బాలికలపై లైంగిక నేరాలపై వివరించారు.
ఇన్‌స్టాగ్రామ్, స్నాప్‌చాట్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల దుష్పరిణామాలు, వాటి వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

