వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం మెయిన్ రోడ్డులో స్టేట్ బ్యాంక్ సమీపంలో గునిశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో న్యూ పెన్షన్ స్కీం పెన్షనర్లకు సేవా కార్యక్రమం నిర్వహించారు. జనసేన నాయకుడు బెహరా భాస్కరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
వార్డులో అర్హత ఉన్న ప్రతి లబ్ధిదారుడికి పెన్షన్ అందేలా పార్టీ కృషి చేస్తుందని భాస్కరరావు తెలిపారు.
Comments
Loading comments...

