వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిన్న సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ ను పోలీసులు విజయవంతంగా నిర్వహించారు. CM ఇంటి వద్ద నుంచి ప్రారంభమై మెహిదీపట్నం, మకై దర్వాజా మీదుగా గోల్కొండ కోటకు కాన్వాయ్ చేరుకుంది.
రాణీమహల్ ప్రాంగణంలో జెండా ఆవిష్కరణ, పోలీసు బ్యాండ్ పరేడ్, ఉత్తమ అధికారులకు సేవా పతకాల ప్రదానంపై రిహార్సల్స్ జరిగాయి.
Comments
Loading comments...

