Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం

Follow Udayam on Google
Anuroop Oct 09, 2026 3:22 PM తూర్పుగోదావరి General
గోకవరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం - Udayam
గోకవరం మండలంలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. చిన్నూరు, వెంకటాపురం గ్రామాల్లో పాఠశాల అదనపు భవనాలను, కొత్తూరులో సురక్షిత మంచినీటి ఓవర్‌హెడ్ ట్యాంకును ప్రారంభించారు. అనంతరం గోకవరంలో రేషన్ డీలర్ల మీ మార్ట్‌ను ప్రారంభించారు. కృష్ణయ్యపాలెంలో క్రీడా విజేతలను సత్కరించి అభినందించారు.

Comments

G
Loading comments...