Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఎండీతో ఎమ్మెల్యే విజయచంద్ర భేటీ

Follow Udayam on Google
Ganga Sep 26, 2026 6:43 PM పార్వతీపురం మన్యంGeneral
గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఎండీతో ఎమ్మెల్యే విజయచంద్ర భేటీ - Udayam
అహ్మదాబాద్లో గోకుల్ ఆగ్రో రిసోర్సెస్ ఛైర్మన్, ఎండీ కనుభాయ్ జే.ఠక్కర్తో మంత్రి నారా లోకేష్ సమావేశంలో పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పాల్గొన్నారు. ఏపీలో సంస్థ పెట్టుబడుల విస్తరణపై జరిగిన సమావేశంలో పాల్గొని పలు విషయాలను చర్చించారు. కృష్ణపట్నం కార్యకలాపాల విస్తరణతో పాటు నెల్లూరులో పామ్, సోయాబీన్ ఆయిల్ రిఫైనింగ్ యూనిట్ల ఏర్పాటుపై చర్చించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...