Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్ ఉద్యోగుల తిరుగుబాటు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 17, 2026 3:59 PM జాతీయంGeneral
గూగుల్ ఉద్యోగుల తిరుగుబాటు - Udayam
ఏఐ పెట్టుబడుల నేపథ్యంలో ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆల్ఫాబెట్ వర్కర్స్ యూనియన్‌కు చెందిన 4,500 మందికి పైగా సిబ్బంది సీఈఓ సుందర్ పిచాయ్‌కు లేఖ రాశారు. కంపెనీ ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ సాగుతున్న లేఆఫ్స్‌పై వారు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉద్యోగాల కోతలపై స్పష్టమైన విధానాలు, భరోసా కావాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...