Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం

Follow Udayam on Google
Rohit Verma Jun 10, 2026 12:58 PM జాతీయంGeneral
గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం - Udayam
ఢిల్లీలోని థర్డ్ పార్టీ డేటా సెంటర్‌లో సంభవించిన అగ్నిప్రమాదం కారణంగా దేశవ్యాప్తంగా గూగుల్ క్లౌడ్ సేవలకు అంతరాయం ఏర్పడింది. భద్రతా కారణాల దృష్ట్యా విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో ఢిల్లీ, ముంబై, చెన్నై నగరాల్లోని వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమస్యను పరిష్కరించేందుకు గూగుల్ రంగంలోకి దిగింది. ప్రస్తుతం ప్రభావిత డేటా సెంటర్ నుంచి ట్రాఫిక్‌ను ఇతర సురక్షిత మార్గాలకు మళ్లించినట్లు సంస్థ వెల్లడించింది. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తామని తెలిపింది.

Comments

G
Loading comments...