Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు- సూరారం క్రాస్ డబుల్ రోడ్డుకు వినతి

Follow Udayam on Google
Harika Sep 29, 2026 10:36 AM జనగామ General
గూడూరు- సూరారం క్రాస్ డబుల్ రోడ్డుకు వినతి - Udayam
పాలకుర్తి మండలం గూడూరు నుంచి సూరారం క్రాస్ వరకు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని సర్పంచ్ మాచర్ల స్వరూప పుల్లయ్య ఎమ్మెల్యే కడియం శ్రీహరికి వినతిపత్రం అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే స్పందించారు. సూరారం క్రాస్ నుంచి షాపెళ్లి, గోపాలపురం, గూడూరు వరకు డబుల్ రోడ్డుకు ఎస్టిమేషన్ రూపొందించి పంచాయతీరాజ్ శాఖ మంత్రికి ప్రతిపాదనలు పంపిస్తామని కడియం శ్రీహరి తెలిపారు.

Comments

G
Loading comments...