Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘భూ భారతి’లో ప్రైవేటు ఆపరేటర్లకు ప్రభుత్వం గుడ్‌బై

Follow Udayam Digital on Google
పార్వతి దేవి Aug 03, 2026 3:28 PM హైదరాబాద్తెలంగాణ
‘భూ భారతి’లో ప్రైవేటు ఆపరేటర్లకు ప్రభుత్వం గుడ్‌బై - Udayam Digital
తెలంగాణలో ‘భూ భారతి’ పోర్టల్‌లో పనిచేస్తున్న ప్రైవేటు ఆపరేటర్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ రికార్డుల్లో అక్రమాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వారి స్థానంలో రెవెన్యూ శాఖ జూనియర్ అసిస్టెంట్లకు బాధ్యతలు అప్పగించనుంది. శిక్షణ కోసం మండల కార్యాలయాల్లోని జూనియర్ అసిస్టెంట్ల వివరాలు పంపాలని ఆదేశించింది.

Comments

G
Loading comments...