Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 6:39 PM జగిత్యాలక్రైమ్
గోదావరిలో మహిళ మృతదేహం లభ్యం - Udayam
జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ శివారులోని గోదావరి నదిలో శనివారం ఒక గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీశారు. కేసు నమోదు చేసుకుని, మృతురాలి వివరాల కోసం దర్యాప్తు వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...