Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో సీఈసీ దిష్టిబొమ్మ దహనం

Follow Udayam on Google
S. Kumar Sep 28, 2026 1:05 PM పెద్దపల్లిGeneral
కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ బిజెపికి తొత్తుగా మారి దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్లు తొలగించారని ఆరోపిస్తూ గోదావరిఖని చౌరస్తాలో కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా సీఈసీ దిష్టిబొమ్మను దహనం చేసి రాజీనామాకు డిమాండ్ చేశారు. బిజెపికి ఈసీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని రామగుండం మేయర్ మహంకాళి స్వామి విమర్శించారు.

Comments

G
Loading comments...