Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో మహిళపై అత్యాచారం: ఒకరి అదుపు

Follow Udayam on Google
S kumar Aug 30, 2026 6:06 PM పెద్దపల్లిGeneral
గోదావరిఖనిలో మహిళపై అత్యాచారం: ఒకరి అదుపు - Udayam
గోదావరిఖని పట్టణానికి చెందిన 58 ఏళ్ల మహిళపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రెండు రోజుల క్రితం 5వ ఇంక్లైన్ చౌరస్తా బస్టాండ్ వద్ద ఉన్న బాధితురాలికి మాయమాటలు చెప్పి బైక్‌పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. బాధితురాలి ఫిర్యాదుతో వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Comments

G
Loading comments...