వార్తలకు తిరిగి వెళ్లండి

రామగుండం గోదావరిఖని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో 500 మంది విద్యార్థినులకు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారిణి కల్పన ఉచిత నోట్‌బుక్స్ పంపిణీ చేశారు.
ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు, భోజనం, యూనిఫాం వసతులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నాణ్యమైన విద్య అందుతున్నందున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లోనే చేర్పించాలని ఆమె పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

