వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని: స్థానిక హోటళ్లలో ఆహార భద్రతా అధికారి అంకిత్‌రెడ్డి గురువారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా పచ్చి గుడ్లతో తయారు చేసిన మైయోనైజ్‌ను సీజ్ చేసి పారవేయించారు.
అపరిశుభ్ర వాతావరణంలో నిర్వహిస్తున్న మరో రెస్టారెంట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తూ, లోపాలను వెంటనే నివారించాలని ఆదేశాలు ఇచ్చారు.
Comments
Loading comments...

