Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని పాఠశాలలో సీఎం అల్పాహార పథకం ప్రారంభం

Follow Udayam on Google
S. Kumar Oct 01, 2026 1:12 PM పెద్దపల్లిGeneral
రామగుండం: గోదావరిఖని ప్రభుత్వ పాఠశాలలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్కాన్ సింగ్ ప్రారంభించారు. విద్యార్థులతో కలసి అల్పాహారం స్వీకరించారు. పేద, మధ్యతరగతి విద్యార్థుల విద్యాభివృద్ధి, సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాలను ఉపయోగించుకుని చదువులో రాణించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...