Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాలను ప్రణాళికలు సిద్ధం

Follow Udayam on Google
S kumar Aug 17, 2026 9:28 AM పెద్దపల్లి General
గోదావరి పుష్కరాలను ప్రణాళికలు సిద్ధం - Udayam
గోదావరి పుష్కరాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేసింది. బాసర నుంచి భద్రాచలం వరకు రూ.1000 కోట్లతో 67 ఘాట్లను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం, ధర్మపురి, మంథని, కోటిలింగాలు, సుందిళ్ల తదితర క్షేత్రాలకు ప్రాధాన్యం కల్పిస్తూ గోదావరి తీరాన్ని పర్యాటక కారిడార్‌గా తీర్చిదిద్దనున్నారు.

Comments

G
Loading comments...