వార్తలకు తిరిగి వెళ్లండి

రెంజల్ : వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రభుత్వ సలహాదారు పి . సుదర్శన్ రెడ్డి తెలిపారు .
కందకుర్తి, యంచ పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులకు కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి గురువారం శంకుస్థాపన చేశారు. ఘాట్లు, రోడ్లు, ఆలయాల అభివృద్ధితో పాటు తాగునీరు, పార్కింగ్, పారిశుద్ధ్యం, విద్యుత్, వైద్య సదుపాయాలు కల్పించనున్నట్లు తెలిపార .
Comments
Loading comments...

