Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజోలు రోడ్లకు నిధుల వరద

Follow Udayam on Google
Ram Sep 10, 2026 1:30 PM జాతీయంGeneral
గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజోలు రోడ్లకు నిధుల వరద - Udayam
గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అంతర్వేది – టెక్కలిపాలెం రహదారి అభివృద్ధికి రూ.3.5 కోట్లు, సఖినేటిపల్లి – అంతర్వేది మార్గానికి రూ. 2.5 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఆర్‌అండ్‌బీ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు.

Comments

G
Loading comments...