వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నది ఒడ్డున, తుపాకులగూడెం వద్ద భారీ నీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ స్థానిక ప్రజలకు సాగునీరు, తాగునీరు అందక ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు టీఎల్ రవి విమర్శించారు.
దేవాదుల ద్వారా నీటిని ఇతర ప్రాంతాలకు తరలించే ముందు స్థానిక చెరువులు నింపి, రైతులకు సాగునీరు, గ్రామాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

