వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి నదిపై బోట్లను నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తమకు తిరిగి బోట్ల నిర్వహణకు అనుమతులు ఇవ్వాలని బాసర గంగపుత్రులు మంత్రి జూపల్లి కృష్ణారావును కోరారు.
గోదావరినే జీవనాధారంగా చేసుకుని సుమారు 50 కుటుంబాలు జీవిస్తున్నాయని బోట్ల రాకపోకలకు అనుమతులు లేకపోవడంతో కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

