వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.400 కోట్లు విడుదల

డిగ్రీ, డిప్లొమా, బీటెక్ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025-26 విద్యా సంవత్సరంలో ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన వారి ఫీజుల చెల్లింపునకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
ఈ మేరకు ప్రభుత్వం రూ.400 కోట్ల రీయింబర్స్‌మెంట్ బకాయిలను విడుదల చేసింది. దీంతో విద్యార్థులకు, కళాశాల యాజమాన్యాలకు పెండింగ్ సమస్యల నుండి తక్షణ ఉపశమనం లభించనుంది.
Comments
Loading comments...