Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతులకు గుడ్‌న్యూస్: ఇక మీసేవలోనే ఆ సేవలు

విక్రాంత్ రెడ్డి Jul 09, 2026 7:30 AM హైదరాబాద్ 4 viewsabout 2 hours ago
రైతులకు గుడ్‌న్యూస్: ఇక మీసేవలోనే ఆ సేవలు - Udayam Digital
రైతులకు యూరియా బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై మొబైల్ యాప్‌ల ద్వారా బుక్ చేసుకోలేని వారు కూడా ఇబ్బంది పడకుండా ఈ సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు యూరియా బుకింగ్ సౌకర్యాన్ని మీసేవ కేంద్రాలకు విస్తరిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయం వల్ల సాంకేతిక పరిజ్ఞానం లేని వేలాది మంది రైతులకు ఎంతో మేలు చేకూరనుంది.

Comments

G
Loading comments...