వార్తలకు తిరిగి వెళ్లండి

ఈపీఎఫ్ఓ గరిష్ఠ వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. జీవన వ్యయం పెరిగినా 12 ఏళ్లుగా ఈ పరిమితి మారకపోవడంతో కార్మిక సంఘాల డిమాండ్ మేరకు కార్మిక శాఖ ఈ ప్రతిపాదన సిద్ధం చేసింది.
దీనికి ఆర్థిక శాఖ అనుమతించినట్లు సమాచారం. త్వరలోనే ఈ పెంపును అమల్లోకి తెచ్చేలా ఈపీఎఫ్ఓ ఏర్పాట్లు చేస్తోం ది. కనీస పింఛను పెంపు ప్రతిపాదన కూడా పరిశీలనలో ఉంది.
Comments
Loading comments...
