Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం ప్రియులకు గుడ్ న్యూస్

సతీష్ కుమార్ Jun 29, 2026 8:30 AM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago
మద్యం ప్రియులకు గుడ్ న్యూస్ - Udayam Digital
మద్యం విక్రయాల్లో సరికొత్త సూపర్ మార్కెట్ ట్రెండ్ నడుస్తోంది. డీమార్ట్ తరహాలో ఏర్పాటైన ఈ 'లిక్కర్ మార్ట్‌'లకు కస్టమర్లు భారీగా పోటెత్తుతున్నారు. నచ్చిన బ్రాండ్‌ను స్వయంగా ఎంచుకునే సదుపాయం ఉండటంతో, మహిళలు సైతం ఇక్కడ కొనుగోళ్లకు సురక్షితమని భావిస్తున్నారు. కాగా, ఈ విధానంపై వైన్స్ యజమానులు ఆందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...