Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొండ్రియాల విద్యార్థులకు క్విజ్ పుస్తకాలు

Follow Udayam on Google
Anuroop Oct 03, 2026 1:40 PM సూర్యాపేటGeneral
గొండ్రియాల విద్యార్థులకు క్విజ్ పుస్తకాలు - Udayam
గొండ్రియాల PM SHRI MPPS పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పుస్తకాలను పంపిణీ చేశారు. సాధారణ జ్ఞానం, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ, రాజ్యాంగం, తెలంగాణ సంస్కృతి, సమకాలీన అంశాలపై అవగాహన పెంచేందుకు వీటిని అందించారు. పుస్తకాలను సద్వినియోగం చేసుకొని జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని AAPC చైర్మన్ నాగలక్ష్మి వేణు, హెడ్మాస్టర్ సుధాకర్ సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...