Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొలుగొండలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన స్పీకర్

Follow Udayam on Google
Raj Kumar Oct 01, 2026 12:15 PM విశాఖపట్నంGeneral
గొలుగొండలో లబ్ధిదారులకు ఆటోలు పంపిణీ చేసిన స్పీకర్ - Udayam
​గొలుగొండ మండల కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పాల్గొని లబ్ధిదారులకు ఆటోలను అందజేశారు. ప్రధాన మంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ యోజన (PM-AJAY) స్కీమ్‌లో భాగంగా, ట్రైకోర్ (TRICOR) సబ్సిడీ మరియు ఉన్నతి రుణం ద్వారా ఎంపికైన ఆరుగురు ఎస్టీ సంఘ సభ్యులకు ఆయన చేతుల మీదుగా ఈ ఆటోల తాళాలను అందజేయడం జరిగింది. ​

Comments

G
Loading comments...