Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలు YCP ఛైర్మన్ అభ్యర్థి ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 20, 2026 11:46 AM కాకినాడGeneral
గొల్లప్రోలు YCP ఛైర్మన్ అభ్యర్థి ఖరారు - Udayam
గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్మన్ అభ్యర్థిగా చెక్కపల్లి నాగేశ్వరరావును YCP ఎంపిక చేసింది. ఈ పదవిని దక్కించుకోవాలనే లక్ష్యంతో పార్టీ నుంచి ముగ్గురు నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే అధిష్ఠానం కసరత్తు అనంతరం నాగేశ్వరరావును అభ్యర్థిగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీంతో గొల్లప్రోలు మున్సిపల్ ఎన్నికల రాజకీయం మరింత వేడెక్కింది.

Comments

G
Loading comments...