Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో వీధి కుక్కల బెడద.. కోళ్లపై దాడి.

Follow Udayam on Google
AILENI VIKRAM Aug 04, 2026 5:55 PM జగిత్యాలGeneral
గొల్లపల్లిలో వీధి కుక్కల బెడద.. కోళ్లపై దాడి. - Udayam
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో వీధి కుక్కల బెడద తీవ్రంగా మారింది. తాజాగా కుక్కల గుంపు పలు కోళ్లపై దాడి చేయడంతో అవి మృతి చెందాయి. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై బీజేపీ కార్యకర్త సరసాని అనిల్ రెడ్డి స్పందిస్తూ, పెద్ద ప్రమాదాలు జరగకముందే అధికారులు అప్రమత్తమై వీధి కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...