వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. తహసీల్దార్ ఎం.డి. మజీద్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ సమగ్రత, ఐక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

