Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం

Follow Udayam on Google
Aileni Vikram Reddy Oct 02, 2026 6:55 PM జగిత్యాలGeneral
గొల్లపల్లిలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో పాలాభిషేకం - Udayam
కల్యాణలక్ష్మి పథకం ప్రారంభించి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గోస్కుల జలంధర్, మాజీ అధ్యక్షులు బొల్లం రమేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...