వార్తలకు తిరిగి వెళ్లండి

సిరిసిల్ల జిల్లా గొల్లపల్లి గ్రామంలోని ఫ్రెండ్లీ సూపర్ మార్కెట్‌లో అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. షట్టర్ తాళాలు పగులగొట్టి సూపర్ మార్కెట్‌లోకి ప్రవేశించిన దుండగులు నగదుతో పాటు పలు వస్తువులను అపహరించినట్లు సమాచారం.
చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తూ నిందితులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
Comments
Loading comments...

