Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లబ్యాడ్జీలతో రెవెన్యూ సిబ్బంది నిరసన

Follow Udayam on Google
Anuroop Sep 03, 2026 6:53 PM కాకినాడGeneral
నల్లబ్యాడ్జీలతో రెవెన్యూ సిబ్బంది నిరసన - Udayam
AP JAC అమరావతి ఉద్యమ కార్యాచరణలో భాగంగా గొల్లప్రోలు మండల రెవెన్యూ సిబ్బంది గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఎంఆర్‌ఓ ఆధ్వర్యంలో కార్యాలయం వద్ద విధులు నిర్వహిస్తూ నిరసన వ్యక్తం చేశారు. రెవెన్యూ సిబ్బంది ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...