వార్తలకు తిరిగి వెళ్లండి

మల్దకల్‌లోని తిమ్మప్ప స్వామి ఆలయానికి బిజ్వారం గ్రామానికి చెందిన డాక్టర్ అశోక్ మరియు డాక్టర్ ప్రియాంక దంపతులు బంగారంతో తయారు చేయించిన ద్వాదశ నామాలను విరాళంగా అందజేశారు. రూ.1.54 లక్షల విలువైన ఆభరణాలను ఆలయ చైర్మన్ ప్రహ్లాదరావు, ఈవో సత్యచంద్రారెడ్డికి అందించారు.
అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దంపతులను శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం వారికి వేద ఆశీర్వచనం అందించారు.
Comments
Loading comments...

