Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇస్కాన్‌ టెంపుల్‌లో 15 నుంచి స్వర్ణోత్సవాలు

Follow Udayam on Google
రూప దేవి Aug 14, 2026 11:35 AM హైదరాబాద్General
ఇస్కాన్‌ టెంపుల్‌లో 15 నుంచి స్వర్ణోత్సవాలు - Udayam
అబిడ్స్‌ ఇస్కాన్‌ టెంపుల్‌ 50 ఏళ్ల సేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఈ నెల 15 నుంచి 18 వరకు స్వర్ణోత్సవాలు నిర్వహించనున్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరగనున్నాయి. సంకీర్తన యజ్ఞం, హోమాలు, శోభాయాత్ర, 3డీ హోలోగ్రామ్‌ ప్రదర్శనలు, ప్రసాద వితరణతో పాటు ముగింపుగా డ్రోన్‌ షో నిర్వహించనున్నారు. ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

Comments

G
Loading comments...