వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామీణ యువతకు నైపుణ్య శిక్షణ, పేదలకు ఉచిత వైద్యం అందిస్తున్న స్వర్ణభారత్ ట్రస్ట్ 25 వసంతాల మైలురాయిని చేరుకుంది. ఈ రజతోత్సవ వేడుకలు నెల్లూరు జిల్లా వెంకటాచలంలో సోమవారం జరగనున్నాయి.
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమానికి ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Comments
Loading comments...

