Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సు పరిచయంతో బంగారం చోరీ

Follow Udayam on Google
Anuroop Aug 21, 2026 10:41 AM ఎన్టీఆర్ జిల్లాGeneral
బస్సు పరిచయంతో బంగారం చోరీ - Udayam
విజయనగరం నుంచి విజయవాడకు ప్రైవేట్‌ బస్సులో వస్తున్న రామవరప్పాడుకు చెందిన మహిళకు రామ్‌చరణ్‌ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు. మరుసటి రోజు ఇంటర్వ్యూ ఉందని, ఒంటిపై బంగారం ఉంటే ఉద్యోగం రాదని చెప్పి బంగారాన్ని కవర్లో పెట్టించాడు. ఆమె బంగారం కవర్లో పెట్టగానే తీసుకుని పరారయ్యాడు.

Comments

G
Loading comments...