వార్తలకు తిరిగి వెళ్లండి
బంగారం స్మగ్లింగ్ డౌన్.. వెండి అక్రమ రవాణా అప్

దేశంలో బంగారం స్మగ్లింగ్ గణనీయంగా తగ్గిందని, అదే సమయంలో వెండి అక్రమ రవాణా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో వెల్లడించింది. 2023-24తో పోలిస్తే బంగారం స్మగ్లింగ్ భారీగా పడిపోయినట్లు స్పష్టం చేసింది.
2024లో 2,505 కిలోల వెండి అక్రమ రవాణా జరగ్గా, ఈ ఏడాది జూన్ వరకు 586 కిలోల వెండి తరలించారని కేంద్రం వివరించింది.
Comments
Loading comments...