Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

భారీగా పెరగనున్న బంగారం, వెండి

Follow Udayam on Google
Udayam Desk Aug 23, 2026 11:35 AM జాతీయంవాణిజ్యం
భారీగా పెరగనున్న బంగారం, వెండి - Udayam
రాబోయే నెలల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధర మరో 30 శాతం వరకు, వెండి ధర ఏకంగా రెట్టింపు కావచ్చని చెబుతున్నారు. ధరలు తగ్గినప్పుడల్లా కొంత మొత్తంలో కొనుగోలు చేయడం మంచిదని సూచిస్తున్నారు. ఈ వారం బంగారం 5 శాతం, వెండి 6 శాతం పెరిగాయి.

Comments

G
Loading comments...