Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వరంగల్‌లో బంగారం సీజ్

Follow Udayam on Google
పవన్ కుమార్ Jul 23, 2026 10:26 AM వరంగల్General
వరంగల్‌లో బంగారం సీజ్ - Udayam
వరంగల్‌లో బీఐఎస్‌ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో హెచ్‌యూఐటీ ముద్ర లేని రూ.10 కోట్ల విలువైన 7 కిలోల బంగారు ఆభరణాలను సీజ్ చేశారు. ప్రముఖ దుకాణాల్లోనూ మోసాలు వెలుగుచూడడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. నగల నాణ్యతపై అనుమానాలుంటే 'బీఐఎస్‌ కేర్' యాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు, జైలు శిక్షతో పాటు లైసెన్స్‌లు రద్దు చేస్తామన్నారు.

Comments

G
Loading comments...