Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం

Follow Udayam on Google
Harika Aug 22, 2026 12:51 PM మేడ్చల్ మల్కాజిగిరి General
విమానాశ్రయంలో కిలో బంగారం స్వాధీనం - Udayam
శంషాబాద్‌ విమానాశ్రయంలో అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించిన కిలో బంగారాన్ని అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. కేరళ నుంచి ఇండిగో విమానంలో హైదరాబాద్‌ వచ్చిన సాదిక్‌ హ్యాండ్‌బ్యాగ్‌లో బంగారం తరలిస్తుండగా తనిఖీల్లో గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు సాదిక్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...