Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

గోల్డ్ రేట్ రూ.1.93 లక్షలకు చేరబోతుందా ?

Follow Udayam on Google
శరణ్య శర్మ Aug 11, 2026 8:58 AM ఆల్ ఇండియా బిజినెస్
గోల్డ్ రేట్ రూ.1.93 లక్షలకు చేరబోతుందా ? - Udayam
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ మోతీలాల్ ఓస్వాల్ (Motilal Oswal Financial Services) తాజా నివేదిక ప్రకారం, రాబోయే 12 నుంచి 15 నెలల్లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.93 లక్షలకు చేరుకోవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయ పరిణామాలు, ద్రవ్యోల్బణం మరియు కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు పసిడి ధరలను ఈ స్థాయికి చేర్చుతాయని తెలిపింది.

Comments

G
Loading comments...