Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐతో అధిక వేతన ఉద్యోగాలు: హువాంగ్‌

Follow Udayam on Google
రూపేష్ గౌడ్ Aug 10, 2026 9:40 PM జాతీయంబిజినెస్
ఏఐతో అధిక వేతన ఉద్యోగాలు: హువాంగ్‌ - Udayam
ఏఐ డేటా సెంటర్ల విస్తరణతో టెక్‌ రంగానికి అతీతంగా అధిక వేతన ఉద్యోగాలు పెరుగుతాయని ఎన్విడియా సీఈఓ జెన్సన్‌ హువాంగ్‌ తెలిపారు. ప్లంబర్లు, ఎలక్ట్రీషియన్లు, సూపర్‌వైజర్లు వంటి నైపుణ్య కార్మికులకు భారీ డిమాండ్‌ ఏర్పడుతుందన్నారు. నైపుణ్యం ఉన్నవారు ఏడాదికి లక్ష డాలర్ల వరకు సంపాదించవచ్చని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...