వార్తలకు తిరిగి వెళ్లండి

బీఎస్‌ఎన్‌ఎల్ రూ.999తో కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రకటించింది. నెలకు 200 ఎంబీపీఎస్ వేగంతో 5000 జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్‌తో పాటు జియోహాట్‌స్టార్, సోనీ లివ్, జీ5 సహా పలు ఓటీటీ సభ్యత్వాలు అందించనుంది.
మరోవైపు రూ.150తో 30 రోజుల ఓటీటీ ఫ్రీడమ్ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ వినియోగదారుల రూ.51 సిమ్ ఆఫర్ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించింది.
Comments
Loading comments...

