Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్‌టెల్‌తో ఐటీఐ భాగస్వామ్యం

Follow Udayam on Google
పవన్ కుమార్ Aug 10, 2026 8:57 PM జాతీయంబిజినెస్
ఎయిర్‌టెల్‌తో ఐటీఐ భాగస్వామ్యం - Udayam
ఎయిర్‌టెల్‌, ఐటీఐ లిమిటెడ్‌ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. దేశవ్యాప్తంగా వ్యాపార సంస్థలకు కనెక్టివిటీ, డేటా సెంటర్లు, సావరిన్‌ క్లౌడ్‌, ఏఐ ఆధారిత పరిష్కారాలు, శాటిలైట్‌ సేవలు, సైబర్‌ భద్రతను అందించనున్నాయి. బ్యాంకింగ్‌, ప్రభుత్వ రంగ సంస్థలకు సురక్షిత డిజిటల్‌ మౌలిక సదుపాయాల కల్పనపై ప్రధానంగా దృష్టిపెట్టనున్నాయి.

Comments

G
Loading comments...