Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాటా నానో మళ్లీ మార్కెట్లోకి.. ఈవీగా వచ్చే అవకాశం?

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 11, 2026 7:32 AM ఆల్ ఇండియా బిజినెస్
టాటా నానో మళ్లీ మార్కెట్లోకి.. ఈవీగా వచ్చే అవకాశం? - Udayam
టాటా నానోను మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై టాటా మోటార్స్ ఇండియా డిజైన్ హెడ్ అజయ్ జైన్‌ను ప్రశ్నించగా.. ‘ట్రై చేస్తాం’ అని బదులిచ్చారు. దీంతో నానో ఈవీగా తిరిగి వచ్చే అవకాశాలపై చర్చ మొదలైంది. రతన్ టాటా కలల ప్రాజెక్టుగా రూ.1 లక్ష ధరతో 2009లో ప్రారంభమైన నానో.. అమ్మకాలు తగ్గడంతో ఉత్పత్తి నిలిచిపోయింది.

Comments

G
Loading comments...