Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ లింకులతో జాగ్రత్త: ఈపీఎఫ్ఓ

Follow Udayam on Google
భరత్ తేజ Aug 10, 2026 9:36 PM జాతీయంబిజినెస్
నకిలీ లింకులతో జాగ్రత్త: ఈపీఎఫ్ఓ - Udayam
నకిలీ వెబ్‌సైట్లు, లింకులతో జరుగుతున్న సైబర్‌ మోసాలపై ఈపీఎఫ్ఓ సభ్యులను హెచ్చరించింది. పీఎఫ్‌ సేవల కోసం ఆన్‌లైన్‌లోకి వెళ్లేటప్పుడు వెబ్‌సైట్‌ చిరునామాను పరిశీలించాలని, అనుమానాస్పద లింకులపై క్లిక్‌ చేయొద్దని సూచించింది. యూఏఎన్‌, పాస్‌వర్డ్‌, ఆధార్‌, పాన్‌, బ్యాంకు వివరాలు, ఓటీపీని అనధికారిక వెబ్‌సైట్లలో నమోదు చేయొద్దని తెలిపింది.

Comments

G
Loading comments...